ATP: బుక్కరాయసముద్రం మండలంలోని అనంతపురం ఎయిర్ జైల్లో ఈనెల 27న 36 ఎద్దులకు వేలం నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ సూపరిండెంట్ వసంత బాబు సోమవారం తెలిపారు. అదేవిధంగా ఎయిర్ జైల్ ఆవరణలో గల సపోటా, చింత చెట్లను వేలం వేస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంపాటలో పాల్గొనాలని, మరిన్ని వివరాలు కోసం ఓపెన్ ఎయిర్ జైల్లో సంప్రదించాలని సూచించారు.