CTR: కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పలువురు చంటి బిడ్డలకు నామకరణం చేశారు. అయితే TDP నేత సతీష్ రెండవ కుమార్తె భువనేశ్వరి జన్మ నక్షత్రంలో జన్మించడంతో చంటి బిడ్డకు ఆమె పేరే పెట్టారు. దీంతో సతీష్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Tags :