ATP: ప్రేమ, సేవ, మానవతకు ప్రతీక అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ మానవాళికి ఈ విలువలను ఉద్బోధించిన మహనీయుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నిండాలని ఆయన ఆకాంక్షించారు. సత్యసాయి చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.