బహ్రెయిన్ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబు బెదిరింపుతో ఆ విమానాన్ని ముంబైకి మళ్లించారు. ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Tags :