HYD: మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో పేరుకుపోయిన పెండింగ్ కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేలం MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ప్రారంభమవుతుదని.. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొనవచ్చ అన్నారు.