యాదాద్రి: రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల లింగయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కందిమల్ల యువసేన వ్యవస్థాపకులు కందిమల్ల గోపాల్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని పంపించగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు శనివారం కుటుంబ సభ్యులకు అందించారు.