TG: వివిధ పథకాలకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రైతులకు బోనస్, మహాలక్ష్మి ఎల్పీజీ పథకం, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి మొత్తం రూ. 480 కోట్ల నిధులను విడుదల చేసింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.