SRCL: వేములవాడ ఏఎస్పీగా రిత్విక్ సాయి కొట్టెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రిత్విక్ గ్రాండ్ ఏఎస్పీగా పని చేస్తున్నారు. వేములవాడ ఏఎస్పీగా పనిచేస్తున్న శేషాద్రి రెడ్డిని జగిత్యాల ఏఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శేషాద్రిని రెడ్డి 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు.