CTR: ఓటర్ల మ్యాపింగ్‌లో బీఎల్వోలు నిర్లక్ష్యం వీడాలని, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని DRO టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 40 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.