కృష్ణా: చల్లపల్లి విశ్వ హిందూ పరిషత్ మండల ప్రకండ అధ్యక్షులు అడపా రవి, ఘంటసాల మండల పార్టీ అధ్యక్షుడిగా తాళ్లూరి హరి ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ నియామక పత్రాలను అందజేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు.