SKLM: జలుమూరు మండలం అల్లాడ పీఎసీఎస్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ అర్చన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులకు ఉన్నారు.