WG: ఐసీడీఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్టు పరిధిలో ఏడు అంగన్వాడీ సహాయకురాలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీపీవో టీఎల్ సరస్వతి తెలిపారు. శుక్రవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు కార్యాలయంలో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గణపవరం-7 BC-B, కొమ్ముగూడెం-3, చింతల లంక BC-A, అమృతపురం EWS, బిళ్ళగుంట, ముదునూరు SC, ముక్తేపురం BC-Aకు కేటాయించినట్లు పేర్కొన్నారు.