TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. తన వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న రాహుల్.. తన పెళ్లి శుభలేఖను డిప్యూటీ సీఎంకు అందజేశారు. నవంబర్ 27న అత్యంత వైభవంగా వివాహం జరగనుంది. కాగా రాహుల్, హరిణ్యకు ఆగస్టులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.