NLG: ఈనెల 29, 30 తేదీల్లో జిల్లా సీఐటీయూ 13వ మహాసభలు నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం తెలిపారు. 29 న పట్టణంలో కార్మికులతో మహా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికులకు పథకాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు.