VZM: విజయనగరం పట్టణం, పూల్‌బాగ్ కాలనీ మంగళవీధి ప్రాంతంలో ‘ప్రభుత్వ అంధుల రెసిడెన్షియల్ పాఠశాల’ ను ఇవాళ ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీ గజపతి రాజు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు అవసరైన సదుపాయాల కల్పన వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి చర్చించారు.