AP: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో భద్రతాధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో బలగాలు అడివిని జల్లెడ పడుతున్నాయి. ముంచింగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో.. వాహన తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు, ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు.