MDK: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. సంగారెడ్డి జిల్లాలో 647 GPలు, 5,778 వార్డులు, మెదక్ జిల్లాలో 467 GPలు, 4,082 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 GPలు, 4,476 వార్డులు ఉన్నాయి.