KMR: గాంధారి మండలం ఈనెల 17 న జిల్లాస్తాయి అస్మిత ఖేలో ఇండియ అథ్లెటిక్ విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం బాలికలు ప్రతిభ చాటి, పథకాలు సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడి లక్ష్మణ్ రాథోడ్ బుధవారం తెలిపారు. అండర్ 26 విభాగంలోనీ షాట్ ఫూట్లో ఉష మొదటి స్థానం సాధించింది. అండర్ 14 ట్రాయాత్లాన్ A విభాగంలో పోటీపడిన తేజస్విని, తృతీయ స్థానం సాధించింది.