NLG: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) నిడమనూరు మండల మహాసభలు ఇవాళ ముకుందాపురంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లికంటి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను హాజరై మాట్లాడారు. డీవైఎఫ్ఐ అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతుందన్నారు.