BDK: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఇవాళ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఈవో దామోదర్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి వంటి విరాళాలను ఉద్యోగుల సమక్షంలో సురక్షితంగా నమోదు చేస్తున్నామన్నారు. భక్తులు సమర్పించిన విరాళాలతో నిండిన హుండీలను పూర్తి పారదర్శకతతో లెక్కిస్తున్నట్లు తెలిపారు.