E.G: గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవుతారని ఎమ్మెల్యే గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు ఓప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు హాజర వ్వాలని ఆయన కోరారు. బుధవారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సభ జరుగుతుదన్నారు.