BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని భగలాముఖి అమ్మవారి ఆలయానికి ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డు లభించడం అభినందనీయమని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. బుధవారం సంస్థ నిర్వాహకులు శివయ్య ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయం గురించి సమస్త వివరాలు సేకరించి అన్ని విధాల యోగ్యమైని భావించి అవార్డును ప్రధానం చేశారు.