కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కొత్తపేట ఆర్డీవో పీ. శ్రీకర్, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుతో కలిసి ఇవాళ పరిశీలించారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణం, కోనేరు అభివృద్ధి పనులతో పాటుగా క్యూ లైన్ల ఏర్పాటు పరిశీలించడంతో పాటుగా, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.