VSP: న్యాయ శాస్త్ర విద్యార్థులకు రిఫ్రెష్మెంట్ తరగతులు డాబాగార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యలయంలో విజ్ఞాన కేంద్ర కార్యదర్శి బి. గంగారావు పాల్గొని తరగతిలు ప్రారంభించారు. అనంతరం కార్మిక చట్టాలు, సంస్కరణలు, నయా సరళీకరణ కాలంలో అవి ఎలా మారుతున్నాయి అన్న అంశాలను ఆయన విద్యార్థులకు వివరించారు.