TG: సౌదీ ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబూ జార్జ్‌తో మాట్లాడానని చెప్పారు. స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు.. అబూ జార్జ్ చెప్పారని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.