NZB: కోటగిరి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద బాన్సువాడ ఏఎస్సై సీతారామలక్ష్మి, కానిస్టేబుళ్లు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.