TG: బీఆర్ఎస్ మైనార్టీ నేతల బృందం సౌదీ వెళ్లనుంది. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు సౌదీ వెళ్లనున్నారు. మహమూద్ అలీతో పాటు పలువురు సీనియర్ నేతలతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. నేతలంతా.. సౌదీ వెళ్లాలని కేటీఆర్ సూచించారు. కాగా, ఈ ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.