NLR: మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆయన డీఎస్ఆర్ కంపెనీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీఆర్సీ స్పూర్తితో మూలాపేట స్కూల్‌ను డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారని తెలిపారు. 40 వేల చదరపు అడుగుల్లో అద్భుతమైన నిర్మాణం జరుగుతుందని వివరించారు.