AP: ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో లబ్ధిదారులకు మంత్రి డీఎస్బీవీ స్వామి ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.50 వేల ఆర్థికసాయంతో మహిళల స్వయం ఉపాధికి ఈ ఎగ్ కార్ట్స్ ఉపయోగపడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు. కోడి గుడ్లు, గుడ్ల పదార్థాల వినియోగం పెంచేలా ప్రోత్సహం ఉంటుందని మంత్రి తెలిపారు.