కోల్‌కతా టెస్ట్ 2వ ఇన్నింగ్స్‌లోనూ మన బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో IND 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్(22), జడేజా(0) ఉన్నారు. అంతకుముందు జైస్వాల్(0), రాహుల్(1), జురెల్(13), పంత్(2) నిరాశపరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్(39) మినహా ఎవరూ 3 పదుల స్కోర్ దాటని సంగతి తెలిసిందే.