TG: దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులను రాష్ట్ర హోంశాఖ స్పెషల్ CS CP ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు శుభాకాంక్షలు చెప్తూ.. ఎక్స్‌లో ట్వీట్ చేశారు.