కోల్కతా టెస్టులో 16వ సారి 5 వికెట్లు తీసిన బుమ్రా అత్యధిక ఫైఫర్స్ నమోదు చేసిన బౌలర్గా 19వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ఏకంగా 67 ఫైఫర్స్తో మురళీధరన్(SL) టాప్లో ఉన్నాడు. అతని రికార్డుకు సమీపంలో ఉన్నవారంతా రిటైర్ అయిపోయారు. సమీప యాక్టీవ్ ప్లేయర్లు తైజుల్ ఇస్లాస్(17), బుమ్రా, మిచెల్ స్టార్క్(16) మురళీ రికార్డు అందుకోవడం దాదాపుగా కష్టమే.