NZB: ఈనెల 14 నుంచి 16 వరకు మేడ్చల్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన వినయ్ కుమార్ జిల్లా జట్టులో చోటు సంపాదించాడు. ఇతడు ప్రస్తుతం కాకతీయ యమున క్యాంపస్‌లో వాలీబాల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.వినయ్ రాష్ట్ర స్థాయి పోటీలకుఎంపిక కావడం పట్ల డైరెక్టర్ రామోజీ, పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.