AP: తాడిపత్రిలో జరిగిన ఉద్రిక్తతపై ఏఎస్పీ రోహిత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్తత లేదు. రెండు పార్టీల కార్యక్రమాలు ఒకే రోజు వచ్చాయి. యాడికి మండలంలో వైసీపీ కార్యక్రమం ఉన్నా.. టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పెద్దారెడ్డిని అడ్డుకున్నాం’ అని తెలిపారు.