W.G: మొగల్తూరు మండలం కేపీ పాలెం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ రాజగోపాల స్వామి దేవస్థాన ఛైర్మన్ మల్లిపూడి సూర్యజ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు పాలకవర్గ సభ్యులచే ఈవో రామచంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. కొత్త కమిటీని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అభినందించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు