ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ‘అఖండ 2’ మూవీ చూపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఇందులో సనాతన ధర్మం శక్తి పరాక్రమాన్ని చూస్తారని పేర్కొన్నారు. సినిమాలోని తాండవం పాట రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ బోయపాటితో నేను చేస్తున్న 4వ సినిమా ఇది. గతంలో చేసిన 3 మూవీలూ హిట్ అయ్యాయి’ అన్నారు. కాగా డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.