KRNL: తుగ్గలి మండలంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భక్తులు కార్తిక మాసం పూజలు నిర్వహించారు. ఆలయంను దీపాలతో అలంకరించి స్వామికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా YCP జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, కల్పనమ్మ దంపతులు చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.