TG: సహజ కవి అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని అధికారులు విద్యాశాఖ నుంచి ఆర్థికశాఖకు పంపించారు. దత్తసాయి MA రాజనీతిశాస్త్రం పూర్తిచేసి.. NET కూడా ఉత్తీర్ణలయ్యారు. కాగా, అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న CM రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.