E.G: ఎలాంటి అనుమతులు లేకుండా రాజమండ్రి నగరంలో ర్యాలీ నిర్వహించి, నగరవాసులు స్వేచ్ఛకు అడ్డుతగలడంతో పోలీసులు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఈ నెల 13న మాజీ ఎంపీ భరత్ పిలుపుతో సహా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ జరిగింది. అనుమతులు లేకుండా ర్యాలీలో పాల్గొన్నందుకు భరత్‌తోపాటు 26 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.