AP: సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని అన్నారు. చదువు పూర్తయ్యేసరికి ఎవరి ప్రాంతాల్లో వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇష్టపడి స్మార్ట్‌గా పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో యువత భాగస్వాములవుతారని పేర్కొన్నారు.