WNP: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు, ఇబ్బందులకు గురి కావద్దని ఆయన సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.