KDP: జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత ఇవాళ కడపకు రానున్నారు. అందులో భాగంగా విజయవాడ నుంచి రైలులో కడప నగరానికి చేరుకుని R&B అతిథి గృహంలో బస చేస్తారు. విశ్రాంతి అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.