AP: విశాఖ సీఐఐ సమ్మిట్‌పై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో ఈ సమ్మిట్ ఉండనుంది. CII సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సదస్సు నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజెంటేషన్లు, ఎగ్జిబిషన్లు, ఎగ్జిక్యూషన్ ఒప్పందాలు ఆన్ ఇన్ వన్ ప్లాట్ ఫాంగా ఈ సమ్మిట్ జరగనుంది.
Tags :