JGL: ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం TSAT, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు.