RR: కడ్తాల్ మండల సమీపంలోని మైసిగండి ఆలయంలో నేటి నుంచి మైసమ్మ తల్లి వార్షిక జాతర ఉత్సవాలు జరగనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. ఈ జాతరకు జిల్లా వాసులతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారని, ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.