TPT: పుత్తూరు మండలం తడుకు పంచాయతీ VSS పురంలోని వెంకటేశ్ ఇంట్లో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి ఇల్లు మొత్తం కాలిపోయింది. సమాచారం అందిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. తక్షణ సహాయం అందిస్తూ, కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న హౌసింగ్ స్కీం కింద కొత్త ఇల్లు మంజూరు చేయాలని అధికారులు ఆదేశించారు.