ELR: అమరావతి డీజీపీ ఆఫీస్లో ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ శనివారం మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్టులపై ఏలూరు ఎస్పీ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సెల్ ద్వారా మ్యూల్ ఎకౌంట్లలను గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీకే ఫైల్స్ తయారు చేసి సర్క్యులేట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న పూనం అనే మహిళను, ఆ టీంను పోలీసులు అరెస్టు చేశారన్నారు.