NLG: దేవరకొండ మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారికి నష్టపరిహారం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు . కొండభీమనపల్లిలో పంట పరిశీలనకు మండల కమిటీ బృందం శనివారం వెళ్ళింది. రైతులు తమ రక్తం చెమటతో పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని తెలిపారు. పంట నష్టం అంచనా వేయాలని కోరారు.