Nenu Student Sir: నేను స్టూడెంట్ సర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్'. సతీష్ వర్మ నిర్మిస్తున్న ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ విచ్చేశాడు.