HYD: రాబోయే ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు, ఓటర్లు తెలుసుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసీఐనెట్ యాప్‌లోని ‘నో యువర్ క్యాండిడేట్’ ద్వారా అభ్యర్థి వివరాలు, ఆస్తులు, కేసుల వంటి తెలుసుకోవచ్చని పేర్కొంది. ECI నెట్ యాప్ డౌన్ లోడ్ చేసి తమ నియోజకవర్గ అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు.